Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

కేటగిరీలు: మంచి విషయాలు


ప్రదర్శిస్తోంది 42 / 1 - 15 1 2 3
బ్లాగులు (42)
మన రాజదాని హైదరాబాద్ చాలా ప్రాచీనమైనది. అప్పట్లో దీనిని నైజాం రాజులు పాలించారు. అలాగే మన భాగ్యనగరంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కనుక నాకు తెలిసిన కొన్ని ప్రదేశాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నాను. మీరు హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు తప్పక వీటిని చూడండి. ... మరింత చదువు...

కావలసినవి: చికెన్ - అరకేజి, పెరుగు - 3 టేబుల్ స్పూన్స్, పెద్ద టమోట - 1, పెద్ద ఉల్లిపాయలు - 2, అల్లం, వెల్లుల్లి పెస్ట్ - 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్, నల్ల మిరియాల పొడి - 1 టేబుల్ స్పూన్, సోంపు పౌడర్ - 1/4 టి స్పూన్, కొత్తిమీర - 1 కట్ట, ... మరింత చదువు...

కావలసినవి:పనీర్ 200 గ్రాములుఆలివ్ ఆయిల్ 4 టీస్పూన్స్నల్ల ఆవాల పేస్ట్ 1/2 టీ స్పూన్పొడి చేసిన పిస్తా పప్పు 1/2 కప్సన్నగా తరిగిన ఛీజ్ 50 గ్రాములుమిరియాల పొడి 1/2 టీ స్పూన్టబాస్కో సాస్ 4 చుక్కలుఉప్పు తగినంత తయారు చేసే విధానం:పనీర్‌ను చిన్న ముక్కలు చేయాలి. ... మరింత చదువు...

కావలసినవి:బోన్‌లెస్ చికెన్ 400 గ్రాములుబొంబాయి రవ్వ 1 కప్నూనెమొక్కజొన్న పిండి 3 టేబుల్ స్పూన్స్ఉప్పు తగినంతతయారు చేసే విధానం:చికెన్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొక్కజొన్న పిండిలో కప్ నీరు పోసి, ఉప్పు తగినంత వేసి పల్చని పేస్ట్‌గా తయారు చేయాలి. ... మరింత చదువు...

కావలసినవి:స్కిమ్డ్ మిల్క్ పౌడరు - 1 కప్పుపాలపొడితో చేసిన చిక్కని పాలు - 1 కప్పునెయ్యి - 1 స్పూనుపంచదార - 1 కప్పుఎస్సెన్స్ - 1 కప్పుతయారుచేయు విధానం:ఒక గిన్నెలో పాలు పోసి, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ వేసి తగినంత నీరు పోసి బాగా పల్చగా తయారు చేయాలి.వేరే గిన్నెలో ... మరింత చదువు...

కావలసిన పదార్థాలు:బీట్‌రూట్ (ఒక మాదిరి సైజువి) - 3 పంచదార - ఒక కప్పునెయ్యి - పావుకప్పుఏలక్కాయలు - 4 జీడిపప్పులు - 6 తయారుచేసే విధానం :ముందుగా బీట్‌రూట్‌ని తొక్కతీసి ముక్కలు చేసి పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత నీరులేకుండా పొడిగా తురుముకోనాలి. స్టవ్ మీద ... మరింత చదువు...

కావలసినవి:గంజి - ఒక చిన్న గిన్నెడునిమ్మరసం - 1 1/2 స్పూన్ఉప్పు - కావలసినంతతయారుచేయు విధానము:అన్నం వండినప్పుడు వార్చితే గంజి వస్తుంది. గంజి వార్చక ముందు అన్నంలో కాసిని నీళ్ళు ఎక్కువగా పోసి గంజిని పల్చగా వార్చాలి. అలా వార్చిన గంజిని ఒక గిన్నెలో వుంచి ... మరింత చదువు...

కావలసినవి:పంచదార - 8 స్పూన్స్కోకో - 1 స్పూన్వాల్‌నట్ ముక్కలు - 1/2 కప్పుగుడ్డులో తెల్లసొన - 2 గుడ్లుతయారుచేయు విధానము:పంచదార,కోకో కలపాలి. గుడ్లులోని తెల్లసొన బాగా గిలకొట్టాలి. పంచదార,కోకో,వాల్‌నట్ ముక్కలు కలిపి తెల్లసొన బాగా కలపాలి. ట్రేలో నెయ్యి ... మరింత చదువు...

కావలసిన పదార్థాలు :బ్రెడ్ - 4 స్లైసులుబటర్ - బ్రెడ్ వేయించడానికి తగినంతసన్న కారప్పూస - ఒక కప్పుచిలికిన పెరుగు - కొంచెంటేమరిండ్ సాస్ - ఒక కప్పువేయించిన జీలకర్ర పొడి - 1 స్పూనుతయారుచేసే విధానం :ముందుగా బ్రెడ్‌ని కావల్సిన షేప్‌లో అంటే త్రికోణం లేక నాలుగు ... మరింత చదువు...

కావలసినవి:బియ్యం - 1 కప్పుకారట్ - 4లవంగాలు - 2 నెయ్యి - 6 టేబుల్ స్పూన్స్గరం మసాలా - 1/2 టీ స్పూన్స్ఉప్పు - తగినంతనీళ్ళు - 1 కప్పుఉల్లిపాయలు - 4 యాలకులు - ... మరింత చదువు...

కావలసిన పదార్థాలు:పాలు ఒక లీటరుబాదం పప్పుల ముద్ద ఒక కప్పు (నానపెట్టి పొట్టు తీయాలి)తరిగిన బాదం పప్పు పావుకప్పుకుంకుమ పువ్వు చిటికెడునెయ్యి ఒక స్పూన్సన్నగా తరిగిన పిస్తాపప్పు కొంచెంతయారు చేయువిధానం: మందముగా ఉండే గిన్నెలో పాలు పోసి సన్నటి సెగమీద కాగినాక ... మరింత చదువు...

సున్నితంగా సుకుమారంగా వుండే పసిపిల్లలకు మర్దనా చేయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.గది వాతావరణం కాస్త వెచ్చగా వుండేలా చూసుకోవాలి. దుస్తులు తొలగించినపుడు చిన్నారులకు చలి వేయవచ్చు. సాధ్యమైనంతవరకు తల్లి కాళ్లమీద పసిపాపను పడుకోబెట్టి నూనె మర్ధనా చేయడం ... మరింత చదువు...

చాలామంది తమ శరీర బరువు తగ్గించుకోవటానికి సులభమైన మార్గం భోజనం మానెయ్యటమే అనుకుంటారు.కానీ ఇలా చేస్తే రోగాలపాలవటం ఖాయం.శరీరకాంతి విహీనమవుతుంది. ఏ పని చెయ్యలేక నీరసమవుతారు. ముందు పచ్చళ్ళు,అప్పడాలు,స్... మరింత చదువు...

కావలసినవి:కాల్చిన పూరీలునీళ్ళు : 4 కప్పులుకారం : 1 టీ స్పూన్ మిరియాలు : 1/2 టీ స్పూన్బెల్లం కానీ పంచదార కానీ రుచికోసం : తగినంతచింతపండు ... మరింత చదువు...

కావలసినవి:అన్నం: 2 కప్పులు,యెండుద్రాక్ష : 15 గ్రా,జీడిపప్పులు: 10,చెక్కెర : 1/4 కప్పు,నెయ్యి : 2 స్పూన్లు,కొబ్బరిపాలు : 1 కప్పు,యాలకులు :5.తయారుచేయు విధానము:అన్నానికి కొబ్బరిపాలు, చిటికెడు ఉప్పువేసి కలపాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనె పోసి,కాగాక ... మరింత చదువు...

ప్రదర్శిస్తోంది 42 / 1 - 15 1 2 3